ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఇంగ్లాండ్, వేల్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 1998 నుండి, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇసిబి) దీన్ని నిర్వహిస్తోంది. అంతకు ముందు మహిళా క్రికెట్ సంఘం నిర్వహించేది. ఇంగ్లాండ్‌కు, టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) హోదాతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. జట్టుకు ప్రస్తుతం హీథర్ నైట్ కెప్టెన్‌గా, జోన్ లూయిస్ కోచ్‌గా ఉన్నారు.
త్వరిత వాస్తవాలు అసోసియేషన్, వ్యక్తిగత సమాచారం ...
ఇంగ్లాండ్Refer to caption England Cricket crest |
అసోసియేషన్ | ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ |
---|
|
కెప్టెన్ | హీథర్ నైట్ |
---|
కోచ్ | జోన్ లూయిస్ |
---|
|
ICC హోదా | పూర్తి సభ్యురాలు (1909) |
---|
ICC ప్రాంతం | యూరపియన్ క్రికెట్ కౌన్సిల్ |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[1] |
అత్యుత్తమ |
---|
మవన్‌డే |
3rd |
2వ (1 Oct 2015) |
---|
మటి20ఐ |
2nd |
2వ |
---|
|
|
తొలి మహిళా టెస్టు | v ఆస్ట్రేలియా బ్రిస్బేన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, 28–31 December 1934 డిసెంబరు 28- |
---|
చివరి మహిళా టెస్టు | v ఆస్ట్రేలియా ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్; 22–26 June 2023 జూన్ 22-26 |
---|
మహిళా టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[2] |
99 |
20/15 (64 డ్రాలు) |
---|
ఈ ఏడు[3] |
1 |
0/1 (0 డ్రాలు) |
---|
|
|
తొలి మహిళా వన్డే | v ఇంటర్నేషనల్ XI , కౌంటీ క్రికెట్ గ్రౌండ్, హోవ్; 1973 జూన్ 23 |
---|
చివరి మహిళా వన్డే | v శ్రీలంక గ్రేస్ రోడ్, లీసెస్టర్; 2023 సెప్టెంబరు 14 |
---|
మహిళా వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[4] |
386 |
227/145 (2 టైలు, 12 ఫలితం తేలనివి) |
---|
ఈ ఏడు[5] |
6 |
4/1 (0 టైలు, 1 ఫలితం తేలనివి) |
---|
|
Women's World Cup appearances | 11 (first in 1973) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్లు (1973, 1993, 2009, 2017) |
---|
|
తొలి WT20I | v న్యూజీలాండ్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్, హోవ్; 2004 ఆగస్టు 5 |
---|
చివరి WT20I | v శ్రీలంక కౌంటీ గ్రౌండ్, డెర్బీ; 2023 సెప్టెంబరు 6 |
---|
WT20Is |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[6] |
184 |
131/48 (3 టైలు, 2 ఫలితం తేలనివి) |
---|
ఈ ఏడు[7] |
11 |
7/4 (0 టైలు, 0 ఫలితం తేలనివి) |
---|
|
Women's T20 World Cup appearances | 8 (first in 2009) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2009) |
---|
As of 2023 సెప్టెంబరు 14 |
మూసివేయి
ఇంగ్లాండ్ జట్టు 1934లో మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడి, 9 వికెట్ల తేడాతో గెలిచింది. రెండు జట్లు ఇప్పుడు మహిళల యాషెస్ ట్రోఫీ కోసం క్రమం తప్పకుండా పోటీ పడుతున్నాయి. ఇంగ్లాండ్, 1973 లో సొంతగడ్డపై మొదటి మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడి, టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 1993, 2009, 2017 లో మరో మూడుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2017 విజయం తర్వాత, వారికి BBC స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 2005లో మొట్టమొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్‌పై ఆడారు. 2009 లో ప్రారంభ ICC మహిళల ప్రపంచ ట్వంటీ20ని గెలుచుకున్నారు.