బాబర్
మొదటి ముఘల్ చక్రవర్తి / From Wikipedia, the free encyclopedia
బాబరు (ఆంగ్లం : Babur), (ఫిబ్రవరి 14, 1483 - డిిిిిిిిసెంబర్ ,26 1530). (పర్షియన్ :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ) ; ఇతని బిరుదనామములు - అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ, కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు. దక్షిణాసియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను తండ్రివైపున తైమూర్ లంగ్ ('తైమూర్ లంగ్డా'), తల్లి వైపున చెంఘీజ్ ఖాన్ ల వంశాలకు చెందినవాడు.[1] ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ, భారతదేశంలో తన రాజ్యాన్ని స్థాపించగలిగాడు.
త్వరిత వాస్తవాలు బాబర్, పరిపాలన ...
బాబర్ | |
---|---|
చక్రవర్తి | |
బాబరు చిత్రం | |
పరిపాలన | 1526 – 1530 |
పూర్తి పేరు | జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ |
చగ్తాయి/పర్షియన్ భాష | ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر |
మకుటాలు | మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు |
జననం | February,14, 1483 |
జన్మస్థలం | Andijan |
మరణం | December 26, 1531 (age 47) |
మరణస్థలం | Agra |
సమాధి | Bagh-e Babur |
తరువాతి వారు | హుమాయూన్ |
భార్యలు | Ayisheh Sultan Begum బీబీ ముబారికా యూసుఫ్ జయీ దిల్దార్ బేగం గుల్నార్ అగాచెహ్ గుల్ రుఖ్ బేగం మాహం అంగా మాసూమెహ్ బేగం నర్గుల్ అగాచె సయ్యిదా ఆఫాక్ |
సంతానము | హుమాయూన్, కుమారుడు కాంరాన్ మిర్జా, son Askari Mirza, son Hindal Mirza, son en:Gulbadan Begum, daughter Fakhr-un-nisa, daughter Altun Bishik, alleged son |
వంశము | తైమూరిద్ |
తండ్రి | Omar Sheikh Mirza, Amir of Farghana |
తల్లి | Qutlaq Nigar Khanum |
మూసివేయి