అజిత్ డోవల్
కీర్తి చక్ర గ్రహీత / From Wikipedia, the free encyclopedia
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు.[1][2][3] 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
త్వరిత వాస్తవాలు ఐదవ జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రి ...
Ajit Kumar Doval అజిత్ కుమార్ డోవల్ | |
---|---|
ఐదవ జాతీయ భద్రతా సలహాదారు | |
Incumbent | |
Assumed office 30 మే 2014 | |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ |
Deputy | అరవింద్ గుప్త |
అంతకు ముందు వారు | శివశంకర్ మీనన్ |
జాతీయ గూఢచర్య విభాగ అధిపతి | |
In office జులై 2004 – జనవరి 2005 | |
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
అంతకు ముందు వారు | కె పి సింగ్ |
తరువాత వారు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1945-01-20) 1945 జనవరి 20 (వయసు 79) ఘిరి బనేల్స్యున్, పారీ గర్త్వాల్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తరాఖండ్, ఇండియా) |
నివాసం | కొత్త ఢిల్లీ |
చదువు | Masters in Economics |
కళాశాల | ఆజ్మీర్ మిలిటరీ స్కూలు, ఆగ్రా విశ్వవిద్యాలయం నేషనల్ దిఫెన్స్ అకాడమీ |
పురస్కారాలు | పోలీస్ మెడల్ ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ కీర్తి చక్ర |
వెబ్సైట్ | Doval's Blog |
మూసివేయి