అమరిందర్ సింగ్
From Wikipedia, the free encyclopedia
కెప్టెన్ అమరిందర్ సింగ్(జననం 1942 మార్చి 11) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మిలటరీ చరిత్రకారుడు, రచయిత ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
అమరిందర్ సింగ్ | |||
పంజాబ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 మార్చి 16 | |||
గవర్నరు | వి.పి. సింగ్ | ||
---|---|---|---|
ముందు | ప్రకాష్ సింగ్ బాదల్ | ||
పదవీ కాలం 2002 ఫిబ్రవరి 26 – 2007 మార్చి 1 | |||
గవర్నరు | అఖ్లాక్ర్ రెహమాన్ కిద్వాయ్ (అదనపు బాధ్యత) సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్యూస్ | ||
ముందు | ప్రకాష్ సింగ్ బాదల్ | ||
తరువాత | ప్రకాష్ సింగ్ బాదల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1942-03-11) 1942 మార్చి 11 (వయసు 82) పటియాలా, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పంజాబ్, భారతదేశం) | ||
రాజకీయ పార్టీ | పంజాబ్ లోక్ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | శిరోమణి అకాలీ దళ్ (1984–92) భారత జాతీయ కాంగ్రెస్ (1980–84; 1998–ప్రస్తుతం)
| ||
తల్లిదండ్రులు | యాదవీంద్ర సింగ్ | ||
జీవిత భాగస్వామి | ప్రేణీత్ కౌర్ | ||
సంతానం | 2 | ||
వెబ్సైటు | www.captainamarindersingh.com |
మూసివేయి