అయోధ్య జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఫైజాబాద్ జిల్లా (హిందీ:फ़ैज़ाबाद ज़िला) (ఉర్దు:ضلع فیض آباد) ఒకటి. ఫైజాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,764 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 24,68,371.
త్వరిత వాస్తవాలు ఫైజాబాద్ జిల్లా फ़ैज़ाबाद ज़िलाضلع فیض آباد, దేశం ...
ఫైజాబాద్ జిల్లా
फ़ैज़ाबाद ज़िला ضلع فیض آباد | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఫైజాబాద్ |
ముఖ్య పట్టణం | ఫైజాబాద్ |
Area | |
• మొత్తం | 2,799 km2 (1,081 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 24,68,371 |
• Density | 880/km2 (2,300/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 69.57 per cent |
• లింగ నిష్పత్తి | 961 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి