ఆర్కిడేసి
From Wikipedia, the free encyclopedia
ఆర్కిడేసి (ఆంగ్లం: Orchid family ; లాటిన్ Orchidaceae) పుష్పించే మొక్కలలోని ఒక ప్రముఖమైన కుటుంబము. వీనిలో ఆస్టరేసి తర్వాత రెండవ అతి పెద్ద కుటుంబం ఇది. ఇందులో సుమారు 880 ప్రజాతులలో 21,950 నుండి 26,049 జాతుల మొక్కలున్నాయి.[1][2] ఇవి సుమారు 6–11% శాతం ఆవృత బీజాలు.[3]
త్వరిత వాస్తవాలు శాస్త్రీయ వర్గీకరణ, ఉపకుటుంబాలు ...
ఆర్కిడేసి కాల విస్తరణ: 80 Ma PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
↓ | |
---|---|
Color plate from Ernst Haeckel's Kunstformen der Natur | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | Asparagales |
Family: | ఆర్కిడేసి Juss. |
ఉపకుటుంబాలు | |
| |
ప్రపంచవ్యాప్తంగా ఆర్కిడేసి కుటుంబ విస్తరణ |
మూసివేయి
ఈ కుటుంబంలో వెనిలా, ఆర్కిస్ ప్రజాతులు అన్నింటికన్నా ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా పెంచబడుతున్నాయి. ఇవేకాక లక్షకు పైగా సంకర జాతులు కూడా ఉన్నాయి.
వీని యొక్క క్లిష్టమైన పరాగ సంపర్క విధానాన్ని ఛార్లెస్ డార్విన్ పరిశోధించి 1862 సంవత్సరంలో Fertilisation of Orchids అనే పుస్తకాన్ని రచించాడు.