ఉష్ణ సంబంధ రుగ్మతలు
శరీరంలో ఉష్టం సరైన స్థాయిలో లేనపుడు కనపడే రోగ లక్షణాలు / From Wikipedia, the free encyclopedia
ఉష్ణ సంబంధ రుగ్మతలు శరీరంలో ఉష్ణం సరైన స్థాయిలో లేనపుడు కలిగే రుగ్మతలు. వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు కలిగే రుగ్మతలను తఱచు చూస్తాము. శీతల దేశాలలో విపరీతమైన చలిలో ఎక్కువ కాలము ఉంటే అల్పఉష్ణోగ్రత రుగ్మతలు కలుగగలవు.