కిమ్ ఇల్ సంగ్
From Wikipedia, the free encyclopedia
కిమ్ ఇల్ సంగ్ ఉత్తరకొరియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 1972 నుంచి 1994 వరకు ఉత్తరకొరియా అధ్యక్షుడుగా పనిచేశాడు. ఇతను మరణించిన తర్వాత ఇతని కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్షుడుగా పనిచేశాడు. ప్రస్తుతం ఇతని మనవడు కిమ్ జంగ్ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడిగా ఉన్నాడు.[1]
త్వరిత వాస్తవాలు కిమ్ ఇల్ సాంగ్, ఉత్తరకొరియా వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు ...
మూసివేయి