గాంధీ స్టేడియం
From Wikipedia, the free encyclopedia
గాంధీ స్టేడియం (పంజాబీ: ਗਾਂਧੀ ਸਟੇਡਿਯਮ) లేదా బర్ల్టన్ పార్కు లేదా బి.ఎస్.బేడీ స్టేడియం క్రికెట్ మ్యాచ్లు ఆడటానికి ఉపయోగపడుతుంది. [1] 2017 ఆగస్టు 19 నాటికి ఇక్కడ 1 టెస్టు, 3 ఒన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు జరిగాయి.
త్వరిత వాస్తవాలు మైదాన సమాచారం, ప్రదేశం ...
బర్ల్టన్ పార్కు బి.ఎస్.స్టేడియం | |||||
మైదాన సమాచారం | |||||
---|---|---|---|---|---|
ప్రదేశం | జలంధర్, పంజాబ్, భారతదేశం | ||||
భౌగోళికాంశాలు | 31°20′41″N 75°33′38.07″E | ||||
సామర్థ్యం (కెపాసిటీ) | 16,000 | ||||
ఎండ్ల పేర్లు | |||||
పెవిలియన్ ఎండ్ స్టేడియం ఎండ్ | |||||
అంతర్జాతీయ సమాచారం | |||||
ఏకైక టెస్టు | 1983 24 సెప్టెంబరు: India v పాకిస్తాన్ | ||||
మొదటి ODI | 1981 20 డిసెంబరు: India v ఇంగ్లాండు | ||||
చివరి ODI | 199420 ఫిబ్రవరి: India v శ్రీలంక | ||||
జట్టు సమాచారం | |||||
| |||||
2007 16 డిసెంబరు నాటికి Source: CricketArchive |
మూసివేయి