చంద్రశేఖర్
భారతదేశ 8వ ప్రధానమంత్రి (1927-2007) / From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర్ సింగ్ ( 1927 జులై 1 - 2007 జులై 8) భారతదేశ రాజకీయనాయకుడు, భారత దేశపు 11వ ప్రధానమంత్రి. అతను ప్రధానమంత్రిగా 1990 నవంబరు 10 నుండి 1991 జూన్ 21 వరకు తన సేవలనందించాడు.
త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి, డిప్యూటీ ...
చంద్రశేఖర్ | |||
చంద్రశేఖర్ సింగ్ | |||
8వ భారతదేశ ప్రధానమంత్రి | |||
పదవీ కాలం 10 నవంబరు 1990 – 21 జూన్ 1991 | |||
రాష్ట్రపతి | ఆర్.వెంకట్రామన్ | ||
---|---|---|---|
డిప్యూటీ | చౌదరి దేవీలాల్ | ||
ముందు | వి.పి.సింగ్ | ||
తరువాత | పి.వి.నరసింహారావు | ||
భారతదేశ హోం మంత్రి | |||
పదవీ కాలం 10 నవంబరు 1990 – 21 జూన్ 1991 | |||
ముందు | ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ | ||
తరువాత | శంకర్రావు చవాన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1927-07-01)1927 జూలై 1 ఇబ్రహీం పట్టి, బల్లియా , యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్) | ||
మరణం | 2007 జూలై 8(2007-07-08) (వయసు 80) న్యూఢిల్లీ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | సమాజ్వాదీ జనతా పార్టీ (1990–2007) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ (1964కు ముందు) భారత జాతీయ కాంగ్రెస్ (1964–75) స్వతంత్రుడు (1975–77) జనతా పార్టీ (1977–88) జనతాదళ్ (1988–90) | ||
పూర్వ విద్యార్థి | అలహాబాద్ విశ్వవిద్యాలయం | ||
సంతకం |
మూసివేయి