టి.ఆర్. జెలియాంగ్
From Wikipedia, the free encyclopedia
తాడితుయ్ రంగ్కౌ జెలియాంగ్ (జననం 1952 ఫిబ్రవరి 21) నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు టెన్నింగ్ & పెరెన్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2017 నుండి 2018 వరకు 10వ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేసి[1] ప్రస్తుతం నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు.
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
టి.ఆర్. జెలియాంగ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మార్చ్ 2023 | |||
గవర్నరు | లా గణేశన్ | ||
---|---|---|---|
ముందు | ఐ.కె. సెమా (1989) | ||
పదవీ కాలం 19 జులై 2017 – 8 మార్చి 2018 | |||
గవర్నరు | పద్మనాభ ఆచార్య | ||
ముందు | షుర్హోజెలీ లీజీట్సు | ||
తరువాత | నెయిఫియు రియో | ||
పదవీ కాలం 24 మే 2014 – 20 ఫిబ్రవరి 2017 | |||
గవర్నరు |
| ||
ముందు | నెయిఫియు రియో | ||
తరువాత | షుర్హోజెలీ లీజీట్సు | ||
నాగాలాండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు | |||
పదవీ కాలం 15 మార్చి 2018 – 7 మే 2022 | |||
తరువాత | ఖాళీ | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2008 | |||
ముందు | వత్సు మేరు | ||
నియోజకవర్గం | పెరెన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1952-02-21) 1952 ఫిబ్రవరి 21 (వయసు 72) మ్బౌపుంగ్వా, అస్సాం , భారతదేశం (ప్రస్తుతం నాగాలాండ్ , భారతదేశం ) | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
జీవిత భాగస్వామి | కెవిజేనువో రంగ్కౌ | ||
నివాసం | రంగకౌ మాన్షన్, దిమాపూర్, నాగాలాండ్ |
మూసివేయి