ట్రిగ్వేలీ
From Wikipedia, the free encyclopedia
ట్రిగ్వే హాల్వడన్ లీ (1896 జూలై 16 – 1968 డిసెంబరు 30) ఒక నార్వేజియన్ రాజకీయవేత్త, కార్మిక నాయకుడు, ప్రభుత్వాధికారి, రచయిత. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా 1946 నుంచి 1952 వరకు పనిచేశాడు. 1940 నుంచి 1945 వరకు కీలకమైన సమయంలో లండన్ నగరంలో ప్రవాసంలో ఏర్పరిచిన నార్వే ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు. కార్యసాధకునిగా, నిర్ణయాత్మకుడైన రాజకీయ నాయకునిగా లీ పేరుపొందాడు.[1]
త్వరిత వాస్తవాలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, ముందు ...
ట్రిగ్వేలీ | |||
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి | |||
---|---|---|---|
పదవీ కాలం 1946 ఫిబ్రవరి 2 – 1952 నవంబరు 10 | |||
ముందు | గ్లాడ్విన్ జెబ్ (తాత్కాలిక) | ||
తరువాత | డేగ్ హేమర్ షుల్డ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1896-07-16)1896 జూలై 16 ఓస్లో, నార్వే, యునైటెడ్ కింగ్డమ్స్ ఆఫ్ స్వీడన్ అండ్ నార్వే | ||
మరణం | 1968 డిసెంబరు 30(1968-12-30) (వయసు 72) గీలో, నార్వే | ||
జాతీయత | నార్వేజియన్ | ||
రాజకీయ పార్టీ | నార్వేజియన్ లేబర్ పార్టీ | ||
సంతానం | సీసెల్, గూరి, మెట్ | ||
మతం | లూథరన్/చర్చ్ ఆఫ్ నార్వే[ఆధారం చూపాలి] | ||
సంతకం |
మూసివేయి