తమిళనాడు జిల్లాల జాబితా
తమిళనాడు లోని జిల్లాలు / From Wikipedia, the free encyclopedia
భారతదేశం లోని, తమిళనాడు రాష్ట్రం, 1956 నవంబరు 1న రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదట 13 జిల్లాలతో ఉంది. ఆ తరువాత అనేక విభజనల తర్వాత 2022 ఆఖరునాటికి 38 జిల్లాలను కలిగిఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఉప జిల్లాలు, తాలూకాలు, చిన్న పరిపాలనా విభాగాలుగా జిల్లాలు విభజించబడ్డాయి.
త్వరిత వాస్తవాలు తమిళనాడు జిల్లాల జాబితా, రకం ...
తమిళనాడు జిల్లాల జాబితా | |
---|---|
రకం | జిల్లాలు |
స్థానం | తనుళనాడు |
సంఖ్య | 38 జిల్లాలు |
జనాభా వ్యాప్తి | పెరంబలూరు – 565,223 (అత్యల్ప); చెన్నై – 7,139,630 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | చెన్నై – మూస:కన్వర్ట్ (చిన్నది); దిండిగల్ – మూస:కన్వర్ట్ (అతిపెద్ద) |
ప్రభుత్వం | తమిళనాడు ప్రభుత్వం |
ఉప విభజన | తమిళనాడులోని రెవెన్యూ డివిజన్లు |
మూసివేయి