దలేర్ మెహంది
From Wikipedia, the free encyclopedia
దలేర్ మెహంది (పంజాబీ: ਦਲੇਰ ਮਹਿੰਦੀ, dalēr mahindī; 18 ఆగస్టు 1967) ఒక విశ్వవిఖ్యాత భారతీయ సంగీతకారుడు. ప్రముఖ సంగీతకారుడు మికా సింగ్కి ఇతను స్వయానా పెద్దన్న. ఇతని గీతాలు ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందాయి. ఇతను తెలుగు సినిమాలలో కూడా తన గాత్రాన్ని వినిపించాడు.
త్వరిత వాస్తవాలు దలేర్ మెహంది, వ్యక్తిగత సమాచారం ...
దలేర్ మెహంది | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | దలేర్ సింగ్ |
జననం | (1967-08-18) 1967 ఆగస్టు 18 (వయసు 56) తక్త్ శ్రీ, పట్నా సాహిబ్, బీహార్, భారతదేశం [1] |
మూలం | పటియాలా, పంజాబ్, భారతదేశం |
సంగీత శైలి | భాంగ్రా పంజాబీ సూఫీ తెలుగు తమిళ్ బాలీవుడ్ భాంగ్రా రాక్ గుర్బాణీ |
వృత్తి | గాయకుడు రచయిత స్వరకర్త గేయ రచయిత పాట నిర్మాత, పర్యావరణవాది పరోపకారి |
మూసివేయి