దాల్ సరస్సు
From Wikipedia, the free encyclopedia
దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు సమీపంలో ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో రెండవ అతిపెద్ద సరస్సు. దీనిని "ఫ్లవర్స్ లేక్" అనీ, "శ్రీనగర్ జ్యువెల్" అనీ అంటారు.[1] [2][3]
త్వరిత వాస్తవాలు దాల్ సరస్సు, ప్రదేశం ...
దాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 34°07′N 74°52′E |
పరీవాహక విస్తీర్ణం | 316 square kilometres (122 sq mi) |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 7.44 km (4.62 mi) |
గరిష్ట వెడల్పు | 3.5 km (2.2 mi) |
ఉపరితల వైశాల్యం | 18–22 square kilometres (6.9–8.5 sq mi) |
సరాసరి లోతు | 1.42 metres (4.7 ft) |
గరిష్ట లోతు | 6 m (20 ft) |
ఉపరితల ఎత్తు | 1,583 m (5,194 ft) |
ఘనీభవనం | శీతాకాలం |
ప్రాంతాలు | హజ్రత్బాల్, శ్రీనగర్ |
మూసివేయి