నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్. / From Wikipedia, the free encyclopedia
నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ప్రభుత్వ యునాని హాస్పిటల్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్. జనరల్ మెడిసిన్, యునానీ మెడిసిన్ ఈ హాస్పిటల్ ప్రత్యేకత. నిజాం కాలంలో స్థాపించబడిన ఈ హాస్పిటిల్ చారిత్రాత్మక చార్మినార్ సమీపంలో ఉంది.[1] ఈ ప్రాంగణంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల కూడా ఉంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
త్వరిత వాస్తవాలు నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, భౌగోళికం ...
నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ | |
---|---|
తెలంగాణ ప్రభుత్వం | |
భౌగోళికం | |
స్థానం | చార్మినార్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం, 500002 |
నిర్దేశాంకాలు | 17.3605319°N 78.4750474°E / 17.3605319; 78.4750474 |
Services | |
పడకలు | 180 |
చరిత్ర | |
ప్రారంభమైనది | 1938 |
మూసివేయి