రావి నది
భారత్, పాకిస్తాన్ లలో ప్రవహించే నది / From Wikipedia, the free encyclopedia
రావి నది ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటి. ఇది సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. పంజాబులో ప్రవహించే ఐదు నదుల్లో ఇది అతి చిన్నది. ఈ నది మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.
త్వరిత వాస్తవాలు రావి నది, స్థానం ...
రావి నది | |
---|---|
స్థానం | |
దేశం | భారత పాకిస్తాన్లు |
భౌతిక లక్షణాలు | |
మూలం | బారా బంగల్ |
• స్థానం | హిమాచల్ ప్రదేశ్ |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | చీనాబ్ నది |
పొడవు | 720 km (450 mi) |
పరీవాహక ప్రాంతం | భారత దేశం, పాకిస్తాన్ |
ప్రవాహం | |
• సగటు | 267.5 m3/s (9,450 cu ft/s) (near Mukesar[1]) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
River system | సింధు నదీ వ్యవస్థ |
ఉపనదులు | |
• కుడి | సియుల్ |
మూసివేయి