రాష్ట్రపతి పోలీసు పతకం
From Wikipedia, the free encyclopedia
రాష్ట్రపతి పోలీసు పతకం అనేది భారతదేశంలో చట్టాన్ని అమలు చేసే సభ్యులకు అందించే పురస్కారం. 1951 మార్చి 1 న స్థాపించిన ఈ పతకాన్ని మొదట ప్రెసిడెంట్స్ పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ మెడల్ అని పిలిచేవారు. పతకం శౌర్య ప్రదర్శనకు, విశిష్ట సేవకూ ఇస్తారు. ఈ రెంతి లోనూ శౌర్య పతకానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన, స్వాతంత్ర్య దినోత్సవాన ఈ పతకాన్ని ప్రదానం చేస్తారు.
త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి పోలీసు పతకం (పోలీసులకిచ్చే అతున్నత పురస్కారం), Type ...
రాష్ట్రపతి పోలీసు పతకం (పోలీసులకిచ్చే అతున్నత పురస్కారం) | |
---|---|
Ribbon for gallantry Ribbon for distinguished service | |
Type | పోలీసు పతకం |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | రాష్ట్రపతి |
Post-nominals | PPMG (gallantry) PPM (service) |
Established | 1 మార్చి 1951; 73 సంవత్సరాల క్రితం (1951-03-01) |
ధరించే వరస[1] | |
Next (lower) |
|
మూసివేయి