సామూహిక సంభోగం
From Wikipedia, the free encyclopedia
ఇది ఒక వక్రింపబడ్డ చేష్ట. ఒక గుంపులో ఆడా మగా విచ్చలవిడిగా రతిలో పాల్గొనే వికృత చేష్ట.
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
సామూహిక సంభోగం (Group sex) లో ఇద్దరు అంతకన్నా ఎక్కువమంది పాల్గొంటారు. వారు స్త్రీలైనా కావచ్చు లేదా పురుషులైనా. ఇది సామాన్యంగా నైట్ క్లబ్ లలో, మసాజ్ కేంద్రాలలో స్పాలు, సెక్స్ పార్టీలలో జరుగుతుంది.