సామ్రాట్ చౌదరి
From Wikipedia, the free encyclopedia
సామ్రాట్ చౌదరి (జననం 16 నవంబర్ 1968 ) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
సామ్రాట్ చౌదరి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 28 January 2024 Serving with [[విజయ్ కుమార్ సిన్హా]] | |||
ముందు | తేజస్వి యాదవ్ | ||
---|---|---|---|
బీహార్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు | |||
పదవీ కాలం 24 ఆగస్టు 2022 – 20 ఆగస్టు 2023 | |||
ముందు | రబ్రీ దేవి | ||
తరువాత | హరి సాహ్ని | ||
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 9 ఫిబ్రవరి 2021 – 9 ఆగస్టు 2022 | |||
ముందు | రేణు దేవి | ||
పట్టణాభివృద్ధి & హౌసింగ్ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 2 జూన్ 2014 – 20 ఫిబ్రవరి 2015 | |||
వ్యవసాయ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 19 మే 1999 – 16 నవంబర్ 1999 | |||
శాసనమండలి సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 29 జూన్ 2020 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
పదవీ కాలం 24 మే 2014 – 6 జనవరి 2016 | |||
నియోజకవర్గం | గవర్నర్ కోటా | ||
శాసనమండలి సభ్యుడు | |||
పదవీ కాలం 2010 – 2014 | |||
ముందు | రామానంద్ ప్రసాద్ సింగ్ | ||
తరువాత | రామానంద్ ప్రసాద్ సింగ్ | ||
నియోజకవర్గం | పర్బత్తా | ||
పదవీ కాలం 2000 – 2004 | |||
ముందు | విద్య సాగర్ నిషాద్ | ||
తరువాత | రామానంద్ ప్రసాద్ సింగ్ | ||
నియోజకవర్గం | పర్బత్తా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1968-11-16) 1968 నవంబరు 16 (వయసు 55) లఖంపూర్, ముంగేర్ జిల్లా, బీహార్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | *రాష్ట్రీయ జనతా దళ్ | ||
జీవిత భాగస్వామి | మమతా కుమారి | ||
సంతానం | 1 కుమారుడు & 1 కుమార్తె | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి