హైదరాబాదు సరిహద్దు గోడ
భారత దేశంలోని నగర గోడ / From Wikipedia, the free encyclopedia
హైదరాబాదు సరిహద్దు గోడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీకి సరిహద్దుగా కట్టబడిన గోడ. ఆ తరువాతికాలంలో హైదరాబాదు నగరం గోడను దాటి విస్తరించింది.[2] సుమారు 6 మైళ్ళ (9.7 కిమీ) పొడవు, 41 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ గోడ నగరం చుట్టూ సమృద్ధిగా లభించిన పెద్ద గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడింది.