1952 పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
1952 మార్చి 27 న పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. సభ లోని 50 నియోజకవర్గాలలో 10 ద్విసభ్య నియోజకవర్గాలు, 40 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 374 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
త్వరిత వాస్తవాలు All 60 seats in the Patiala and East Punjab States Union Legislative Assembly మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
| ||||||||||||||||
All 60 seats in the Patiala and East Punjab States Union Legislative Assembly మెజారిటీ కోసం 31 సీట్లు అవసరం | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 17,63,531 | |||||||||||||||
వోటింగు | 58.93% | |||||||||||||||
| ||||||||||||||||
|
మూసివేయి