భార్య
From Wikipedia, the free encyclopedia
ఒక పురుషుడు వివాహము చేసుకున్న స్త్రీని అతడి భార్య, పెళ్ళాం, ఇల్లాలు, గృహిణి, దార, పత్ని లేదా ధర్మపత్ని అంటారు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భార్య పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం భార్య (అయోమయ నివృత్తి) చూడండి. |
తెలుగు భాషలో దార అంటే పెండ్లాము అని అర్ధము.[1] పరదార అనగా a neighbour's wife. దారకొమ్ము అనగా చమరుపోసే పసరపు కొమ్ము. దారపోయు అనగా To endow, to give by a formal ceremony, in which water is poured from the hand of the donor. To bestow as a solemn gift. To lose, పొగొట్టుకొను. దారాపుత్రాదులు అనగా భార్యాబిడ్డలు A family, a household. Lit: Wives, children, and all.