ఛంగ్లంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఛంగ్లంగ్ జిల్లా, భారతదేశం, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చంగ్లంగ్ జిల్లా ఒకటి.[2] 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలో రెండవదిగా ఇది గుర్తింపు పొందింది. మొదటి స్థానంలో పపుమ్ పరే జిల్లా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో లోహిత్, దక్షిణ సరిహద్దులో తిరప్ జిల్లాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు ఛంగ్లంగ్ జిల్లా, దేశం ...
ఛంగ్లంగ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | ఛంగ్లంగ్ |
Area | |
• మొత్తం | 4,662 km2 (1,800 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 1,47,951[1] (2,011) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 61.9%[1] |
• లింగ నిష్పత్తి | 914[1] |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి