పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ శాఖ / From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, భారత జాతీయ కాంగ్రెస్ వారి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాఖ. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాల నిర్వహణ, అలాగే స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దీని బాధ్యత. దీన్ని వలస భారతదేశంలో బెంగాల్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అనేవారు. పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి. అతను పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్ నుండి పార్లమెంటు సభ్యుడు.
త్వరిత వాస్తవాలు పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, స్థాపన తేదీ ...
పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
స్థాపన తేదీ | 19 జూన్ 1966 (57 సంవత్సరాల క్రితం) (1966-06-19) |
ప్రధాన కార్యాలయం | బెర్హంపూర్, ముర్షిదాబాద్ |
పార్టీ పత్రిక | Andolon.in |
విద్యార్థి విభాగం | పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఛాత్ర పరిషద్ |
రాజకీయ విధానం | |
రాజకీయ వర్ణపటం | Centre-left[11] |
కూటమి | లౌకిక ప్రజాస్వామ్య కూటమి |
లోక్సభ స్థానాలు | 2 / 42
|
రాజ్యసభ స్థానాలు | 0 / 16
|
శాసన సభలో స్థానాలు | 0 / 294
|
Election symbol | |
మూసివేయి