బీహార్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
బీహార్‌లో భారత సార్వత్రిక ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
18వ లోక్‌సభకు బీహార్ రాష్ట్రం నుండి 40 మంది సభ్యులను ఎన్నుకోవటానికి బీహార్‌లో 2024 భారత సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19 నుండి 2024 జూన్ 1 వరకు మొత్తం 7దశల్లో జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటించబడతాయి.[1][2][3] 2024 భారతసార్వత్రిక ఎన్నికలు మొత్తం 7దశల్లో జరిగే ఏకైక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు బీహార్ కూడా ఉంది.
త్వరిత వాస్తవాలు Party, Alliance ...
| |||||||||||||||||||||||
అభిప్రాయ సేకరణలు | |||||||||||||||||||||||
| |||||||||||||||||||||||
మూసివేయి