కెన్యాంత్రోపస్
From Wikipedia, the free encyclopedia
కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ 35 నుండి 32 లక్షల సంవత్సరాల క్రితం నాటి ( ప్లియోసిన్ ) హోమినిన్ శిలాజం. దీన్ని 1999 లో కెన్యాలోని తుర్కానా సరస్సులో మీవ్ లీకీ బృందంలో సభ్యుడైన జస్టస్ ఎరుస్ కనుగొన్నాడు. [3]
త్వరిత వాస్తవాలు శాస్త్రీయ వర్గీకరణ (disputed), Species ...
కెన్యాంత్రోపస్ కాల విస్తరణ: Pliocene PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
↓ | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ (disputed) | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Genus: | †Kenyanthropus M.G.Leakey, Spoor, Brown, Gathogo, Kiarie, L.N.Leakey & McDougall, 2001 |
Species | |
Synonyms[1] | |
మూసివేయి
ఈ శిలాజం ఓ కొత్త హోమినిన్ జాతికి, కొత్త ప్రజాతికీ చెందినదని లీకీ (2001) ప్రతిపాదించింది. కొందరు దీన్ని ఆస్ట్రలోపిథెకస్ ప్రజాతి లోని ఒక జాతిగా, ఆస్ట్రలోపిథెకస్ ప్లాటియోప్స్ అని, మరి కొందరు హోమో ప్రజాతిలో హోమో ప్లాటియోప్స్ అనీ అన్నారు. ఇంకొందరు దీన్ని ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ జాతికి చెందిన శిలాజంగా భావించారు.
2015 లో లోమెక్విలో చేసిన పురావస్తు తవ్వకాల్లో అత్యంత పురాతన పనిముట్లు కూడా లభించాయి. ఇవి ఓ హోమినిన్ వాడిన అత్యంత పురాతన పనిముట్లు. ఆ విధంగా పనిముట్లు వాడిన తొట్ట తొలి జీవి కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ కావచ్చునని ఇవి సూచించాయి. [4]