కోహిమా
నాగాలాండ్ రాష్ట్ర రాజధాని నగరం. / From Wikipedia, the free encyclopedia
కోహిమా, భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్ర రాజధాని నగరం. దాదాపు 1,00,000 జనాభాతో ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా నిలుస్తోంది.[1] మొదట్లో కెవిరా అని పిలువబడ్డ ఈ కోహిమా, 1878లో బ్రిటీష్ సామ్రాజ్యం లోని నాగ కొండలకు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేయబడింది. 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత దీనిని అధికారికంగా రాజధానిగా ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన రక్తపాత యుద్ధాలలో కోహిమా యుద్ధం కూడా ఒకటి. ఈ యుద్ధాన్ని 'తూర్పు స్టాలిన్గ్రాడ్' అని పిలుస్తారు.[2][3] 2013లో బ్రిటిష్ నేషనల్ ఆర్మీ మ్యూజియం, కోహిమా యుద్ధాన్ని 'బ్రిటన్ గొప్ప యుద్ధం' అని ఓటు వేసింది.[4]
త్వరిత వాస్తవాలు కోహిమా, దేశం ...
కోహిమా | |
---|---|
రాజధాని నగరం, మున్సిపాలిటీ | |
Coordinates: 25.6701°N 94.1077°E / 25.6701; 94.1077 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | కోహిమా |
Government | |
• Type | మున్సిపాలిటీ |
• Body | కోహిమా మున్సిపల్ కౌన్సిల్ |
Area | |
• Total | 20 km2 (8 sq mi) |
Elevation | 1,444 మీ (4,738 అ.) |
Population (2011) | |
• Total | 1,15,283[1] |
Demonym | కోహిమియన్ |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
• ప్రధాన మాండలికాలు | అంగమి • అయో • చాకేసాంగ్ • లోథా • సుమి |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్కోడ్ | 797001 |
టెలిఫోన్ కోడ్ | 91 (0)370 |
Vehicle registration | ఎన్ఎల్ - 01 |
స్త్రీపురుష నిష్పత్తి | 927 ♂/♀ |
మూసివేయి