మీథేన్
From Wikipedia, the free encyclopedia
మిథేన్, మీథేను, మెతేన్, మెతేను అన్న పేర్లు అన్నీ ఒకే పదార్థాన్ని సూచిస్తాయి. తెలుగు వర్ణక్రమంలో నిర్దిష్టత లేదు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
పేర్లు | |||
---|---|---|---|
Systematic IUPAC name | |||
ఇతర పేర్లు
Carbon Tetrahydride Marsh gas | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [74-82-8] | ||
పబ్ కెమ్ | 297 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 200-812-7 | ||
కెగ్ | C01438 | ||
వైద్య విషయ శీర్షిక | Methane | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:16183 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | PA1490000 | ||
SMILES | C | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 1718732 | ||
జి.మెలిన్ సూచిక | 59 | ||
3DMet | B01450 | ||
ధర్మములు | |||
CH4 | |||
మోలార్ ద్రవ్యరాశి | 16.04 g·mol−1 | ||
స్వరూపం | Colorless gas | ||
సాంద్రత | 716 μg cm−3 | ||
ద్రవీభవన స్థానం | −187.2 °C; −304.9 °F; 86.0 K | ||
బాష్పీభవన స్థానం | −161 °C (−258 °F; 112 K) | ||
నీటిలో ద్రావణీయత |
35 mg dm−3 (at 17 °C) | ||
log P | 1.09 | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-74.87 kJ mol−1 | ||
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
-891.1—890.3 kJ mol−1 | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
186.25 J K−1 mol−1 | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 35.69 J K−1 mol−1 | ||
ప్రమాదాలు | |||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H220, H280 | ||
GHS precautionary statements | P210, P410+403 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R12 | ||
S-పదబంధాలు | (S2), S9, S16, S33 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
విస్ఫోటక పరిమితులు | 5–15% [2] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
N verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి
మిథేన్ వాయువు రసాయన ఫార్ములా CH4. ఇది alkane జాతిది. ఇది సహజ వాయువు యొక్క ప్రధాన భాగం. ఆక్సిజన్ సమక్షంలో మీథేన్ దహనం అయి కార్బన్ డయాక్సైడ్ ని, నీటి ని ఉత్పత్తి చేస్తుంది.